UGC Guidelines: బీజేపీ పై అగ్రవర్ణాల అసంతృప్తి.. 12 మంది కమల నేతల ఆకస్మిక రాజీనామా!!

BJP Leaders Resign Over UGC Guidelines

UGC Guidelines: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. 2019లో రోహిత్ వేముల మరణం తర్వాత క్యాంపస్‌లలో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిటిషన్ నేపథ్యం లో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఈక్విటీ కమిటీలు మరియు Mobile Squads వంటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే, ఈ నిబంధనలు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లేలా ఉన్నాయని సుప్రీం … Read more