25 Years Of Nuvve Kavali Movie: దరిద్రం అంటే ఇదే.. ఆ హీరో చేయాల్సిన నువ్వే కావాలి చివరికి తరుణ్ తో.?

25 Years Of Nuvve Kavali Movie: కొంతమంది హీరోలకు సినిమా ఆఫర్లు తలుపు తట్టి మరీ వస్తాయి. కానీ వాళ్లు మాత్రం వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ ఛాన్స్ ని మిస్ అవుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరున్న ఎంతోమంది హీరోలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను రిజెక్ట్ చేసిన వాళ్లు ఉన్నారు. అలా రిజెక్ట్ చేసి సినిమా హిట్ అయ్యాక బాధపడ్డారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం … Read more