Rohit Kohli: 2027 వరల్డ్ కప్ రోహిత్-కోహ్లీ ఆడలేరా.. బీసీసీఐ షెడ్యూల్‌పై ఫ్యాన్స్ అసహనం!!
Rohit Kohli: భారత క్రికెట్‌లో ప్రస్తుతం Rohit Sharma మరియు Virat Kohliల వన్డే కెరీర్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. 2024లో టీ20లకు, 2025లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచకప్ (ODI World Cup) వరకు వారు తమ Match Rhythmను ఎలా కాపాడుకుంటారనేది ప్రధాన ప్రశ్న. దీనిపై మాజీ క్రికెటర్ Irfan Pathan స్పందిస్తూ, బీసీసీఐకి కొన్ని విలువైన … Read more