రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం పెద్దగానే ప్లాన్ చేసిన బుచ్చిబాబు!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది (Peddi)’ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రాబోయే షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ప్రత్యేకమైన song షూట్ చేయబోతున్నారని సమాచారం. ముఖ్యంగా, రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని తెలిసి అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. Peddi Film … Read more