Revanth Reddy: గిగ్ వర్కర్లకు రూ. 5 లక్షల బీమా.. ఎవరికి వర్తిస్తుందంటే?

Revanth Reddy

తెలంగాణలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రారంభించారు. రూ.5 లక్షల బీమా వివరాలు ఇవే.