Sravanthi Ravi Kishore: త్రివిక్రమ్ కలం నుండి జారిన ఆణిముత్యం.. 25 ఏళ్ల క్లాసిక్.. స్రవంతి రవికిషోర్ ఆసక్తికర విషయాలు!!
Sravanthi Ravi Kishore:టాలీవుడ్లో అప్పటివరకు ఫ్యాక్షన్, మాస్ సినిమాలు హవా నడుస్తున్న కాలంలో తెరకెక్కిన ‘Nuvvu Naaku Nachav’ సినిమా ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ఒక్క ఫైట్ కూడా లేకుండా, కేవలం కథా బలంతో ప్రేక్షకులను మెప్పించడం అనేది ఆ రోజుల్లో ఒక పెద్ద Risk. కానీ హీరో వెంకటేష్ గారు కథను, తన పాత్రను బలంగా నమ్మి ఈ సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్రవంతి రవికిషోర్ గారు నిర్మించిన … Read more