Abhinandan Vardhaman insult

Kavya Maran Faces Backlash Over Abrar

Kavya Maran: 2.34 కోట్లతో పాక్ ఆటగాడిని కొన్నసన్ రైజర్స్.. కావ్య మారన్ వర్సెస్ నెటిజన్స్!!

Kavya Maran: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాని కావ్య మారన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇంగ్లాండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ (The Hundred) లీగ్‌లో ఆమెకు చెందిన ‘సన్‌రైజర్స్ లీడ్స్’ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం ఈ వివాదానికి కేంద్రబిందువైంది. గతంలో భారత్ పట్ల…