
ABN Venkatakrishna: తెలంగాణ నుంచి ఏబీఎన్ వెంకటకృష్ణ బహిష్కరణ ?
ABN Venkatakrishna: ఏబీఎన్ వెంకటకృష్ణను తెలంగాణ నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఏబీఎన్ వెంకటకృష్ణ అనే ఒక హౌలా, ఒక ఊర కుక్క అంటూ ఫైర్ అయ్యారు. ఒక MLCని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిండని ఆగ్రహించారు. ఒక తెలంగాణ బిడ్డను గెట్ ఔట్ అన్నావు కదా.. మేము చెబుతున్నాము గెట్…
