Cricket Stadium: 160 కోట్ల వృధా ప్రాజెక్ట్.. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం!!

Delayed Mangalagiri Cricket Stadium Project

Cricket Stadium: మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న Andhra Pradesh Cricket Association (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో ఒక Long-pending projectగా మారింది. 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్, మొదట ₹30 కోట్ల Budgetతో మొదలై నేడు ₹100 కోట్లకు పైగా ఖర్చు అయినా ఇంకా పూర్తి కాలేదు. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో, 35,000 మంది Capacityతో అంతర్జాతీయ ప్రమాణాల … Read more