Actress Renu Desai

Renu Desai clarifies sanyas rumors clearly

Renu Desai: రేణు దేశాయ్ సన్యాసం తీసుకోబోతున్నారా.. క్లారిటీ ఇదే!!

Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి గత కొన్ని రోజులుగా “ఆమె సన్యాసం తీసుకోబోతున్నారు” అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పుకార్లకు స్వయంగా ఆమెనే ముగింపు పలికారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలని, “నేను బాధ్యత లేని తల్లి కాను” అని స్పష్టంగా పేర్కొన్నారు. Renu Desai clarifies sanyas…