Adarsha Kutumbam cast

Venkatesh AK47 Movie Music Director Change

AK47 Movie: ‘యానిమల్’ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు తప్పుకున్నారు? ఏకే 47 ఇప్పుడు అయన చేతికి?

AK47 Movie:విక్టరీ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 (AK 47)’ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ (Music department) లో జరిగిన ఒక కీలక మార్పు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ ప్రాజెక్ట్‌కు ‘యానిమల్’ ఫేమ్…