Adavitalli Bata

Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు తగిన ప్రాతినిధ్యం దక్కాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేనకు సముచిత స్థానం దక్కాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.