LPG gas: ప్రతి ఇంటికి పైపులైన్ గ్యాస్, సామాన్యులకు ఊరట!
ఇప్పటి వరకు మన ఇళ్లలో వంట చేసేందుకు సిలిండర్ల మీదే ఆధారపడాల్సి వచ్చేది. బుకింగ్ చేయడం, డెలివరీ కోసం ఎదురుచూడటం లాంటి ఇబ్బందులు చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకంతో ఈ సమస్యలన్నీ పోనున్నాయి. ఇకపై ప్రతి ఇంటికీ నేరుగా పైపు ద్వారా గ్యాస్ సప్లై అయ్యే ఏర్పాటు జరుగుతోంది. దీనివల్ల సామాన్య ప్రజలకు చాలా రిలీఫ్ కలుగుతుందని చెప్పవచ్చు. Piped Gas For Every Home ఈ కొత్త విధానంలో ముఖ్యంగా … Read more