Pawan Kalyan: 70 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏజెన్సీ గ్రామాలకు కొత్త రోడ్లు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Inspection Agency Water Projects

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా శనివారం (March 14, 2026) అల్లూరి జిల్లా నందిగరువులో నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 70 ఏళ్లుగా సరైన రోడ్డు సదుపాయం లేని మారుమూల గ్రామాలకు కొత్త రోడ్లు నిర్మించడం పట్ల ఆయన … Read more