Rythu Bharosa: రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. మార్చి 31లోపు రైతుల ఖాతాల్లోకి!!

Revanth Reddy Rythu Bharosa March

Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ నిధులను త్వరలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిధుల సమీకరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. మొత్తం రూ. 9,000 కోట్లను రెండు విడతల్లో (మార్చి … Read more