Smartphone: 2026 లో భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు.. ఏకంగా 15% ధరల పెంపు!!

Smartphone Price Hike India 2026

Smartphone:ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ధరల పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా OnePlus 15 మరియు iQOO 15 వంటి ఫ్లాగ్ షిప్ మోడళ్లు తమ పాత వెర్షన్ల కంటే దాదాపు ₹13,000 వరకు అదనపు భారంతో లాంచ్ అయ్యాయి. ఈ Situation (పరిస్థితి) కి కేవలం కంపెనీల లాభార్జన మాత్రమే కారణం కాదు, అంతర్జాతీయంగా మారిన విడిభాగాల ధరలే ప్రధాన కారణం. ముఖ్యంగా ఫోన్ హృదయంగా పిలిచే చిప్‌సెట్ ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. … Read more