Devendra Fadnavis: ప్రధాని మోదీ ‘మేధావి నక్సల్స్’ వ్యాఖ్యలకు మద్దతు
Devendra Fadnavis ప్రధాని మోదీ చేసిన ‘మేధావి నక్సల్స్’ వ్యాఖ్యలను సమర్థించారు. దీనిపై P. Chidambaram తీవ్రంగా స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.