Balakrishna: వీడు సాయంత్రం నాకు కనబడద్దు.. ఎవడు రమ్మన్నాడంటూ బాలకృష్ణ ఫైర్..!

Balakrishna fires when someone asks him to come

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా అభిమానులని ప్రేమగా దగ్గరకు తీసుకునే విషయంలో ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు. మిగతా హీరోలందరూ తమ అభిమానులని ప్రేమగా దగ్గరికి తీసుకొని వారికి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇస్తూ ఉంటే బాలకృష్ణ మాత్రం తన దగ్గరికి వచ్చిన అభిమానులని పక్కకు నెట్టేస్తూ వారిని కొడుతూ, తిడుతూ, అవమానిస్తూ ఉంటారు.ఈ విషయంలో ఎప్పుడు బాలకృష్ణని మిగతా హీరోల అభిమానులు నిందిస్తూనే ఉంటారు. Balakrishna fires … Read more