Alcohol: ఆకలితో ఉన్నప్పుడు మద్యం సేవిస్తున్నారా…అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి?
Alcohol: చాలామందికి మందు తాగే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది ఆకలితో ఉన్న సమయంలో కూడా మద్యం తాగుతూ ఉంటారు. అయితే ఆకలితో ఉన్న సమయంలో మందు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. చాలామంది మద్యానికి బానిస అవుతారు. అలాంటివారు భోజనం చేసే ముందు మద్యం తాగుతారు. మద్యం తాగిన తర్వాత భోజనం తింటూ ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో ఆకలిగా ఉన్న సమయంలో మద్యం తాగితే అసలు మంచిది కాదు. ఆకలిగా … Read more