TDP BJP Alliance : నన్ను హౌస్ అరెస్ట్ చేయిస్తారా? ఎమ్మెల్యే కందికుంటపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
TDP BJP Alliance : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా TDP ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మరియు BJP సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మొదలైన ఈ War of Words ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయి. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, Ground … Read more