Alliance photo dispute

Pithapuram Municipality Banner Sparks TDP Protest

Pithapuram Municipality: పిఠాపురంలో ఫోటో రచ్చ.. చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంపై దుమారం!!

Pithapuram Municipality: పిఠాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ‘Swachh Survekshan’ (స్వచ్ఛ సర్వేక్షణ్) కార్యక్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అత్యంత చిన్నదిగా (స్టాంపు సైజులో) ఉండటం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని గమనించిన తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు మరియు కౌన్సిలర్లు…