alliance politics

Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకాలపై చంద్రబాబు చర్చలు..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలపై సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో భేటీ అయ్యారు.