Chandrababu: గుంటూరు ఎంపీగా పెమ్మసాని కీలక పాత్ర.. కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు!!
Chandrababu: గుంటూరు లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు అత్యంత కీలకమైన జాతీయ స్థాయి బాధ్యతలను అప్పగించారు. ఇవి కేవలం రాజకీయ పరమైనవి కాకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభావితం చేసే Strategic Responsibilitiesగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొదటిది అమరావతి రాజధానికి శాశ్వత Legal Status కల్పించడం కాగా, రెండవది రాష్ట్ర Development కోసం కేంద్రం నుంచి అవసరమైన Funds సమకూర్చడం. అమరావతి రాజధాని అంశం … Read more