Chandrababu: వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్న చంద్రబాబు లేఖ.. అసలేముంది అందులో?

Chandrababu:ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు ఏడేళ్ల తర్వాత మరోసారి Clear Direction లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలన్న దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అధికారికంగా Formal Request పంపించారు. AP Reorganisation Act లోని సెక్షన్ 5(2) ను సవరించి, 2024 June 2 నుంచే అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో, ఇదే … Read more