
Ambati Health: రాజమండ్రి జైలులో అంబటి రాంబాబు.. శ్వాస ఇబ్బందులు.. ప్రాణాపాయం ఏమీ లేదు!!
Ambati Health:మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో Remand (రిమాండ్) ఖైదీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో (Abusing Case) ఆయన ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. అంబటి ఆరోగ్య పరిస్థితిపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ జైలు అధికారులు తాజాగా ఒక…
