bandla ganesh: కూతురు పెళ్లిలో సందడి చేసిన రాధాకృష్ణ

bandla-ganesh-daughter-wedding-janani

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.