Bhagyashri Borse: సినిమా పట్ల విజయ్ దేవరకొండ ఫోకస్ అమేజింగ్.. భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ పోస్ట్!!
Bhagyashri Borse: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కో-స్టార్స్ అయిన రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేనిల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. షూటింగ్ సమయంలో వారి ప్రవర్తన, వర్క్ స్టైల్ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొంది. … Read more