Andhra memorial ceremony

Amaravati Hosts Historic Statue of Sacrifice

తెలుగు జాతి చరిత్రలో నిలిచే అమరావతి విగ్రహావిష్కరణ కార్యక్రమం!!

అమరావతిలో తెలుగు జాతి గర్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రాత్మక ఘట్టం జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా “Statue of Sacrifice” పేరుతో భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమాన్ని Amarajeevi Potti Sriramulu Memorial Trust ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తెలుగు…