Andhra politics legal news

YS Jagan Sharmila Property Dispute

YS Jagan: వైఎస్ జగన్ షర్మిల ఆస్తుల వివాదం.. ఆ ఆస్తులపై షర్మిల హక్కు లేదా?

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరియు ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) వరకు చేరడం రాజకీయంగా, చట్టపరంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో జగన్ సమగ్ర Counter దాఖలు చేస్తూ, తన చెల్లి రాజకీయంగా (Politically) మరియు…