Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాల విలీనంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.