Chandrababu Naidu: ఏపీలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం వెనుక అసలు ప్లాన్ ఇదేనా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆయన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2029 సంవత్సరం నాటికి వంద శాతం గృహ నిర్మాణ లక్ష్యాన్ని సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన … Read more