Andhra Pradesh Growth: గుడ్ న్యూస్ విజయనగరం శ్రీరామపురంలో రూ.5,194 కోట్ల స్టీల్ ప్లాంట్!!

Andhra Pradesh Growth: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల కోసం భూ కేటాయింపులు ఎక్కడ జరిగాయి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అక్టోబర్ 29న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు…