NBK112: నందమూరి తమన్ ను పక్కన పెట్టిన బాలయ్య.. కొరటాల సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్!!
NBK112:నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ప్రకటించబడిన #NBK112 ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్‌తో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించే అవకాశం ఉందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా … Read more