Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC
Annapurna Ramanaidu Studios: జనాలందరూ ఐ బొమ్మ రవి పై ఫోకస్ పెడితే, జిహెచ్ఎంసి మాత్రం అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోలపై కన్నేసింది. పాత బకాయిలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే నోటీసులు కూడా జారీ చేసింది బల్దియా. వివరాల్లోకి వెళితే, అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియో లకు ( Annapurna Ramanaidu Studios) జిహెచ్ఎంసి ఊహించని షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్న స్టూడియోలు, తమ … Read more