Prabhas: ప్రభాస్ ను అవమానించేలా వ్యాఖ్యలు.. రగిలిపోతున్న సోషల్ మీడియా!!
Prabhas: సినిమా వేదికలపై మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో దర్శకుడు మారుతి విషయంలో మరోసారి రుజువైంది. ది రాజాసాబ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్‌ను ప్రశంసించే క్రమంలో మారుతి వాడిన ఒక పదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రభాస్‌ను ఒకప్పుడు “Medium Range Hero” అని సంబోధించడం, ఆయన్ని రాజమౌళి పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మార్చారని అనడం ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. Director Maruthi Prabhas Speech Controversy ఈ వ్యాఖ్యలపై … Read more