Underground Missile: అమెరికా యుద్ధనౌకలకు చెక్.. ఇరాన్ భూగర్భ క్షిపణి నగరాల సంచలన వీడియోలు!!
Underground Missile: ఇరాన్ ఇటీవల తన వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాల (Missile Cities) తాలూకు వీడియోలను విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పర్వతాల గర్భంలో కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మృత్యు కోటలు వైమానిక దాడులను సైతం సమర్థవంతంగా తట్టుకోగలవు. ఇరాన్ తన రక్షణ వ్యూహంలో భాగంగా వీటిని అత్యంత Strategic గా రూపొందించింది. Inside Iran’s Hidden Underground Missile Cities ఈ భూగర్భ నగరాల్లో వేలాది క్షిపణులు మరియు అత్యాధునిక నావికా డ్రోన్లు … Read more