Anu Emmanuel

Anu Emmanuel is emotional saying that the film with Pawan and Bunny has ruined her career

Anu Emmanuel: పవన్, బన్నీలతో సినిమా.. కెరీర్ నాశనమైందంటూ అను ఇమ్మానియేల్ ఎమోషనల్.!

Anu Emmanuel: టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మానియేల్.. ఈమె అవకాశం వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది.అయితే ఈమె చేసిన సినిమాల్లో ఏవో 4,5 మూవీస్ మాత్రమే హిట్ అవ్వడంతో అవి అను ఇమ్మానుయేల్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టడం లేదు. ముఖ్యంగా ఈ హీరోయిన్ సెకండ్ హీరోయిన్గా, గెస్ట్ రోల్స్, ప్రాధాన్యత…