Anushka: అనుష్క జీవితాన్ని సంకనాకించేసిన సినిమా.!
Anushka: అనుష్క ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో ఈమె మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీలోకి ఈమె తర్వాత ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ అనుష్క మాత్రం అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ తనకు ఎదురులేదని అనిపించుకుంటుంది. అన్ని బాగానే ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అనుష్క ఇంకా పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. Anushka Shocking comments on that movie వివాహం విషయంలో … Read more