
Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో ఎదురుదెబ్బ
Gorantla Madhav: వైసిపి పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను దారుణంగా కొట్టబోయి అడ్డంగా బుక్కయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. టిడిపి కార్యకర్త కిరణ్ ను అరెస్టు చేసి పోలీసులు తరలిస్తూ ఉండగా… వాళ్లను అడ్డుకొని మరి దాడి చేశాడు…