Ap

Ambati Rambabu

Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

Ambati Rambabu: అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే అంబ‌టి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మ‌శాన వాటిక వరకు అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వ‌హించి, అంత్యక్రియలు…

Former Minister Ambati Rambabu house catches fire

Ambati Rambabu: మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇంటికి నిప్పు..ఇక ప‌ర్మనెంట్ గా జైలుకే ?

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చుక్కలు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నిన్న గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలోనే నిన్ను అర్ధరాత్రి అంబటి రాంబాబు ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేశాయి. ఈ తరుణంలోనే అంబటి రాంబాబును…

Ambati Rambabu

Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?

Ambati Rambabu: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడపడితే అక్కడ దాడులు చేయడం లేదా కేసులు పెట్టడం జరుగుతుందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. అంబటి రాంబాబు పై టిడిపిని పార్టీ…

ycp

YCP: వైసీపీ నేత, పెద్దిరెడ్డి అనుచరుడి అక్ర‌మ సంబంధం..భార్య‌కు చిత‌క‌బాదిన భ‌ర్త !

YCP: పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి జ‌రిగింది.మహిళతో అక్రమ సంబంధం విషయంలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేయ‌డం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మార‌డం జరిగింది. YCP Attack…

Pawan Kalyan as pm of india

Pawan Kalyan: ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే ?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రధానమంత్రి అవుతాడని.. ఆయన ప్రధానమంత్రి అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని లక్షణాలు పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీని 10 సంవత్సరాల పాటు నడిపిన పవన్ కళ్యాణ్……

Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి స‌భ‌లో టీడీపీ పార్టీ జెండాలు ?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి… అక్కడ నిర్వహించిన బహిరంగ…

Woman constable

Woman constable: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌

Woman constable: ఓ మహిళ కానిస్టేబుల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కన్న బిడ్డను ఎత్తుకొని మరి ఈ కానిస్టేబుల్ డ్యూటీ చేసింది. కాకినాడ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగిన సంగతి తెలిసిందే. Woman constable Woman…

TDP

TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

TDP: మరో వివాదంలో తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిక్కుకున్నారు. ఓ డాక్టర్ భర్తను ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరిస్తున్నట్లు ఆడియో వైరల్ బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. గతంలో ఆప్తమాలజిస్ట్ సుమయ భర్తను బూతులు తిడుతూ బెదిరించాడ‌ట‌ తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. TDP TDP Anantapur MLA…

Revanth Reddy

Revanth Reddy: చంద్రబాబు నాయుడుకు ఉద్యోగం ఇచ్చిన సీఎం రేవంత్

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉద్యోగం ఇస్తూ అందరికి షాకిచ్చారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జనవరి 16 అంటే నిన్న కొలువుల పండుగ జరిగింది. Revanth Reddy CM Revanth Reddy gave a job to Chandrababu Naidu ఉద్యోగ నియామకాల…

Vijayasai Reddy

Vijayasai Reddy: విజ‌య‌సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..ఏ క్ష‌ణమైనా అరెస్ట్‌?

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక నాయకులు, వైసిపి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా విజయసాయి రెడ్డికి ఈడి నోటీసులు జారీ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు రాబట్టేందుకుగాను విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. Vijayasai Reddy Vijayasai Reddy…