
Chandrababu Naidu: అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047.. బాబు విజనరీ పాలిటిక్స్!!
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తును ముందుగానే ఊహించగల Visionary నాయకుడు. రెండు దశాబ్దాల క్రితమే ఆయన ప్రతిపాదించిన ‘విజన్ 2020’ ద్వారా IT sector అభివృద్ధి మరియు టెక్నాలజీ విస్తరణకు బలమైన పునాదులు పడ్డాయి. నేడు రాష్ట్రం గ్లోబల్ మ్యాప్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందడానికి నాటి ఆయన ముందుచూపే…
