Raghurama: కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న రఘురామ.. న్యాయం ఆలస్యమైతే ప్రభుత్వానికే ఇబ్బందులు.. సీరియస్ వార్నింగ్!!
Raghurama:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనకు గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ (Custodial torture) విషయంలో న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒక ప్రజా ప్రతినిధినే అన్యాయంగా హింసించడంపై అప్పట్లో మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించాయి. ప్రస్తుతం ఆయన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, … Read more