Chandrababu Naidu: స్టాక్ మార్కెట్లోకి ఏపీ ప్రభుత్వ కార్పొరేషన్.. ఐపీఓపై సీఎం కీలక నిర్ణయం

Chandrababu Naidu

ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి ఐపీఓ జారీకి ఏర్పాట్లు.