State Election: ఏపీలో రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి
ఏపీలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికోసం ఎస్ఈసీ సర్వం సిద్ధం చేసి భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది.