Appsc Notification 2023: మహిళా శిశు సంక్షేమ శాఖ కొలువుల ఆలస్యానికి కారణమేంటి?

కోసం వేచిచూస్తున్న ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అభ్యర్థులు గత 15 ఏళ్లుగా నోటిఫికేషన్ రాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 243 పోస్టుల భర్తీకి అనుమతి లభించినప్పటికీ, ప్రస్తుతం కేవలం 29 పోస్టులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Appsc Notification 2023 delay concerns రాష్ట్ర విభజనకు ముందు 2012లో చివరిసారిగా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. … Read more