AR Rahman: ఆ విషయంలో రెహమాన్ చాలా ఇబ్బంది పడ్డాడు.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన రామ్ గోపాల్ వర్మ!!

RGV Reveals Jai Ho Composition Secret

AR Rahman:సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ప్రయాణంలో ‘యువరాజ్’ సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరించారు. ఆ సమయంలో రహ్మాన్ పాటలు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో, దర్శకుడు సుభాష్ ఘాయ్ చాలా కోపంతో ఒక Harsh mail పంపారు. దీనిపై స్పందించిన రహ్మాన్, బాంబేలోని సుఖ్వీందర్ సింగ్ స్టూడియోలో ఘాయ్‌ని కలవాలని నిర్ణయించుకున్నారు. RGV Reveals AR Rahman Composition Secret స్టూడియోలో రహ్మాన్ ఒక ట్యూన్ … Read more