Northern Sea Route: పుతిన్‌కు భారత్ బిగ్ సపోర్ట్.. పశ్చిమ దేశాలకు షాక్!

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించినా, ఆ దేశ ఆర్థిక వ్యూహాల్లో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతం గుండా వెళ్లే ‘నార్తర్న్ సీ రూట్’ (NSR) వినియోగంపై భారత్ తీవ్ర ఆసక్తి చూపుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల ఆంక్షల ఒత్తిడి మధ్య కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించే ప్రయత్నంలో భాగంగానే ఈ పరిణామం జరుగుతోంది. సాంప్రదాయ సముద్ర మార్గాలతో పోలిస్తే … Read more