Vaibhav Arora: లో ఫీలైనప్పుడు అర్ష్‌దీప్ సింగ్ తో మాట్లాడుతా.. వైభవ్ అరోరా ఎమోషనల్!!

Vaibhav Arora Praises Arshdeep Singh Inspiration

Vaibhav Arora:కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫాస్ట్ బౌలర్ వైభవ్ అరోరా తన కెరీర్ ఎదుగుదలలో టీమ్ ఇండియా స్టార్ పేసర్ Arshdeep Singh పాత్రను కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025–26 సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అర్ష్‌దీప్ తనకు అతిపెద్ద Inspiration అని పేర్కొన్నారు. చిన్నప్పటి నుండి పంజాబ్ క్యాంపుల్లో అర్ష్‌దీప్‌తో కలిసి ఆడిన అనుభవం తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని వైభవ్ వెల్లడించారు. Vaibhav Arora Praises … Read more