Ashok Vemulapalli complaint

Case Filed Against Actor Chandrahas

Chandrahas: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ అరెస్ట్.. మహిళలను కించపరిచే సాహిత్యంతో అశ్లీల పాట!!

Chandrahas: ‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర pre-release event లో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు పెద్ద controversy గా మారింది. ఈ వేడుకలో చంద్రహాస్ పాడిన ఒక పాటలోని సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాట మహిళలను కించపరిచేలా ఉండటంతో పాటు సమాజంపై తప్పుడు ప్రభావం…