KCR At Assembly: అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. కేసీఆర్ ను పలకరించిన రేవంత్ రెడ్డి.. రేవంత్ హుందాతనంపై ప్రశంసల వర్షం!!

Revanth Reddy Meets KCR At Assembly

KCR At Assembly:తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే, ఆ రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రదర్శించిన హుందాతనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి KCR సీటు వద్దకు స్వయంగా వెళ్లి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఒక గొప్ప Statesmanship కు నిదర్శనంగా నిలిచింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఆయన చూపిన శ్రద్ధ ఒక పరిణతి చెందిన నాయకత్వ … Read more